(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.5. అధ్యాయః 005
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
అంగీరసః పుత్రేణ సంవర్తేనాకారణవైరిణః స్వాగ్రజన్మనో బృహస్పతేరుపద్రవాసహనేన సర్వస్వత్యాగపూర్వకమరణ్యప్రవేశః॥ 1 ॥ ఇంద్రేణ స్వాతిశాయిని మరుత్తే రాజని స్పర్ధయా బృహస్పతిసాచివ్యేన తతోప్యతిశయలిప్సయా మరుత్తపురోహితస్య బృహస్పతేర్భేదోపాయేన వశీకరణం॥ 2 ॥ బృహస్పతినేంద్రంప్రతి మరుత్తస్య స్వేనాయాజనప్రతిజ్ఞానం॥ 3 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ।
పథంవీర్యః సమభవత్స రాజా దదతాంవరః।
కథం చ జాతరూపేణ సమయుజ్యత వై నృపః॥ 14-5-1(92459)
క్వ చ తత్సాంప్రతం ద్రవ్యం భగవన్నవతిష్ఠతే।
కథం చ శక్యమస్మాభిస్తదవాప్నుం తచపోధన॥ 14-5-2(92460)
వ్యాస ఉవాచ। 14-5-3x(7735)
అసురాశ్చైవ దేవాశ్చ దక్షస్యాసన్ప్రజాపతేః।
అపత్యం బహులం తాత తేఽస్పర్ధంత పరస్పరం॥ 14-5-3(92461)
తథైవాంగిరసః పుత్రౌ పితృతుల్యౌ బభూవతుః।
బృహస్పతిర్బృహత్తేజాః సంవర్తశ్చ తపోధనః॥ 14-5-4(92462)
తావతి స్పర్ధినౌ రాజన్పృథగాస్తాం పరస్పరం।
బృహస్పతిః స సంవర్తం బాధతే స్మ పునఃపునః॥ 14-5-5(92463)
స బాధ్యమానః సతతం భ్రాత్రా జ్యేష్ఠేన భారత।
అర్థానుత్సృజ్య దిగ్వాసా వనే వాసమరోచయత్॥ 14-5-6(92464)
వాసవోఽప్యసురాన్సర్వాన్విజిత్య చ నిపాత్య చ।
ఇంద్రత్వం ప్రాప్య లోకేషు తతో వవ్రే పురోహితం॥ 14-5-7(92465)
పుత్రమంగిరసో జ్యేష్ఠం విప్రజ్యేష్ఠం బృహస్పతిం।
యాజ్యస్త్వంగిరసః పూర్వమాసీద్రాజా కరంధమః॥ 14-5-8(92466)
వీర్యేణాప్రతిమో లోకే వృత్తేన చ బలేన చ।
శతక్రతురివౌజస్వీ ధర్మాత్మా సంశితవ్రతః। 14-5-9(92467)
వాహనం యస్య యోధాశ్చ మిత్రాణి వివిధాని చ।
శయనాని చ ముఖ్యాని మహార్హాణి చ సర్వశః॥ 14-5-10(92468)
ధ్యానాదేవాభవద్రాజన్ముఖవాతేన సర్వశః।
స గుణైః పార్థివాన్సర్వాన్వశే చక్రే నరాధిపః॥ 14-5-11(92469)
సంజీవ్య కాలమిష్టం చ సశరీరో దివం గతః।
బభూవ తస్య పుత్రస్తు యయాతిరివ ధర్మవిత్॥ 14-5-12(92470)
అవిక్షిన్నామ శత్రుంజిత్స వశే కృతవాన్మహీం।
విక్రమేణ గుణైశ్చైవ పితేవాసీత్స పార్థివః॥ 14-5-13(92471)
తస్య వాసవతుల్యోఽభూన్మరుత్తో నామ వీర్యవాన్।
పుత్రస్తమనురక్తాఽభూత్పృథివీ సాగరాంబరా॥ 14-5-14(92472)
స్పర్ధతే స స్మ సతతం దేవరాజేన నిత్యదా।
వాసవోఽపి మరుత్తేని స్పర్ధతే పాండునందన॥ 14-5-15(92473)
శుచిః స గుణవానాసీన్మరుత్తః పృథివీపతిః।
యతమానోపి యం శక్రో న విశేషయతి స్మ హ॥ 14-5-16(92474)
సోఽశక్నువన్విశేషాయ సమాహూయ బృహస్పతిం।
ఉవాచేదం వచో దేవైః సహితో హరివాహనః॥ 14-5-17(92475)
బృహస్పతే మరుత్తస్య మా స్మ కార్షీః కథంచన।
దైవం కర్మాథ పిత్ర్యం వా కర్తాసి మమ చేత్ప్రియం॥ 14-5-18(92476)
అహం హి త్రిషు లోకేషు సురాణాం చ బృహస్పతే।
ఇంద్రత్వం ప్రాప్తవానేకో మరుత్తస్తు మహీపతిః॥ 14-5-19(92477)
కథం హ్యమర్త్యం బ్రహ్మంస్త్వం యాజయిత్వా సురాధిపం।
యాజయేర్మృత్యుసంయుక్తం మరుత్తమవిశంకయా॥ 14-5-20(92478)
మాం వా వృణీష్వ భద్రం తే మరుత్తం వా మహీపతిం।
పరిత్యజ్య మరుత్తం వా యథాజోషం భజస్వ మాం॥ 14-5-21(92479)
ఏవముక్తః స కరకవ్య దేవరాజ్ఞా బృహస్పతిః।
ముహూర్తమివ సంచింత్య దేవరాజానమబ్రవీత్॥ 14-5-22(92480)
త్వం భూతానామధిపతిస్త్వయి లోకాః ప్రతిష్ఠితాః।
నముచేర్విశ్వరూపస్య నిహంతా త్వం బలస్య చ॥ 14-5-23(92481)
త్వమాజహర్థ్ దేవానామేకో వీరశ్రియం పరాం।
త్వం బిభర్షి భువం ద్యాం చ సదైవ బలసూదన॥ 14-5-24(92482)
పరోహిత్యం కథం కృత్వా తవ దేవగణేశ్వర।
యాజయేయమహం మర్త్యం మరుత్తం పాకశాసన॥ 14-5-25(92483)
సమాశ్వసిహి దేవేంద్ర నాహం మర్త్యస్య కర్హిచిత్।
గ్రహీష్యామి స్రువం యజ్ఞే శృణు చేదం వచో మమ॥ 14-5-26(92484)
హిరణ్యరేతా నోష్ణః స్యాత్పరివర్తేత మేదినీ।
భాసం తు న రవిః కుర్యాన్న తు సత్యం చలేన్మయి॥ 14-5-27(92485)
వ్యాస ఉవాచ। 14-5-28x(7736)
బృహస్పతివచఃక శ్రుత్వా శక్రో విగతమత్సరః।
ప్రశస్యైనం వివేశాథ స్వమేవ భవనం తదా॥ ॥ 14-5-28(92486)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అశ్వమేధపర్వణి పంచమోఽధ్యాయః॥ 5 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.